Marquez నవలల్లో ప్రేమ స్వరూపం
ప్రేమ గురించి ఆలోచిస్తే నాకు మొదట గుర్తుకొచ్చే నవల లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా. ప్రేమ లోని అనేక దృక్కోణాలు, పార్శ్వల గురించి Marquez ఈ నవలలో విస్తృతంగా స్పృశించాడు. ప్రేమ నిర్మలమైనది, అమలినమైనది కాదని ఈ నవల మనకు తెలియచేస్తుంది. ప్రేమలో అనంతమైన స్వార్ధం ఉన్నది, అనుకున్నది, కోరుకున్నది దక్కించుకోవాలన్న కాంక్ష ఉన్నది. నేను చదువుకున్న త్యాగమయమైన ప్రేమ కధలకు ఇది పూర్తిగా భిన్నమైనది. యుక్త వయస్సు నుంచి తను ప్రేమించిన Fermina…