సెగు – మరియసె కొండె
అది 19 వ శతాబ్దం. మొదటిసారిగా తన ఖండాంతరాల ఆవల ఉద్భవించిన శక్తుల ధాటికి ఆఫ్రికా ఖండం ప్రభావితం చేయబడుతున్న శతాబ్దం. సాంప్రదాయ సంస్కృతి, జీవన శైలి, మతం, కుటుంబ నిర్మాణం లాంటి అన్ని వ్యవస్థలు ఈ ఆటుపోట్లలో చిక్కుకొని తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న సందర్భాన్ని రచయిత ఆవిష్కరిస్తారు., తింబక్తు మాలి, సూడాన్ మధ్య ప్రాంతాల్లో ఒక భాగాన్ని సెగు అని పిలుచుకుంటారు. ఇక్కడ యొరోబా, బంబారా, ఆషాంతి తెగల మధ్య జరిగిన సంఘర్షణని ఈ నవలలో…