Stories Feb 2018

Manasuloni Maata

మనసులో దాచుకున్నాను ఒక మాట
చిన్నతనంలో ఆడుకున్న ఒక ఆట
ఆ గాలి ఆ మట్టి లేవని అలసి
అయినా అయినా సాగాలి మనిషి
కష్టం కపటం తెలియని స్నేహం
అమ్మ ఇల్లు అన్నదే లోకం
ఇల్లు వదలి ఊరు వదలి
కదిలి కదిలి మదిలో మెదిలే
నదినీ వదిలి నావను వదిలి
వెళ్ళే మనిషి నీకెంత కష్టం
చెట్టు చేమా అన్నీ ఉన్నా
చెట్టు నీడ క్రిందకే వస్తే
టౌను సిటీ కాలనీలన్నీ
మనవే మనవే అనుకోవలసివస్తే
అన్నం తిన్నా ఆకలే ఉన్నా
అడిగేవారు లేరులే అన్నా

Share Your Comments

I would love to hear your thoughts.