Author: km-builder

  • Empty mind

    What is the use? Of trying to force some lines Out of a mind Cleaned and emptied Of ideas Like the bowl of a beggar Would it be poetry? Being written for fame Or money The leaves rustle Ripping the silence of the moon The branches sway Casting shadows on the asphalt floor.

  • ఏటిలోని పాటలు

    నీటిలోని గలగలలు నా మనస్సు తట్టి లేపాయి. స్వరాలేవో విప్పి తేనేపాట పాడాయి. తొలి సంధ్య విరిజల్లు ప్రశాంత ఉషస్సులో ఏటిలోని పాటలే నా మాటలై రాలాయి. కదులుతున్న అలలే కావ్యాలై నిలిచాయి. ఉషోదయ కాంతిలో ఆవలి ఒడ్డుకి నౌకలో నదిపైన నావలు ఏరుదాటే ఒరవడిలో పడవకాని చేయూతతో తీరం దాటుతున్నాను. ఆ కాస్తదూరానికి అతనినే నమ్మాను. సుడి తిరిగే తెప్పలో స్వరమంతా విప్పాను.

  • Sir – I

    The telephone was ringing incessantly. It was not yet 10pm or I would have unplugged the connection – A call in the might meant same urgent business. I could imagine the speaker on the other side. I answered with some worry in my mind. “Sir – I’m the Collector’s P.A. Sir wants you to come…

  • వానలో ఎన్ని కోణాలు

    వానలో ఎన్ని కోణాలు చీకటిలోకి నడుస్తూ మెత్తగా కురిసిన వాన రాత్రి వెలుతురు క్రీనీడల చివర్లో మంతనాలు ఎంతకు తెగని సంప్రదింపులు మధ్యలో అరుపులు కొంచం దూరంగా పార్కులో ఒంటరి బెంచీలు ఆగకుండా ఊగి ఆగిపోయిన ఉయ్యాలలు ఇక టైం అయిపోయింది అని గేట్ వేస్తున్న వాచ్మెన్ వారగా రాత్రి గడిపే దానికి తెచ్చుకున్న పొట్లాలు సీసాలు మళ్లీ వాన ఈసారి ముద్ద ముద్దగా ముఖాన్ని అద్దిపోతోంది జలధారతో మనస్సుని శుద్ధి చేస్తోంది చెట్టు కొమ్మల లోంచి…

  • Park Diary

    I was walking down the pathway in the park.I felt I was walking on the mountain green. I had a vision of Wordsworth climbing the hills and meadows with his lamb by his side. It was indeed an overwhelming feeling. I still feel so. But as I left the park and started to reach home,…

  • That Far in Love

    Who was she? This struck me repeatedly. She was young and in the full bloom of her youth. She didn’t seem to be clever. Though she was not over thirty, she appeared to be over forty. She had dry, ragged hair, an unkempt appearance, and seemed to want hygiene and cleanliness. She seemed to have…

  • Earth

    Our little home,our small abode Not too far,not too near To the blazing Star Full of life,joy and strife Ever generating,ever perishing in the cycle of creation Alive to all our needs Air,water,food and shelter All given from your side But we asked for more For ever demanding, for ever encroaching Every place, every space…

  • ఉగాది

    తొలి పూతకై చిగురుటాకు వణికింది. చల్లచల్లని సాయంత్రం సందెదాకా వచ్చింది మల్లెపూల సువాసనలు మంచుముద్ద కప్పింది. తమలపాకు చిగురుపూత లేలేత నునుపుగా సౌరభాల మామిడి మొగ్గ వన్నెలన్నీ చిందగా ఈ ఏడాది ఉగాదికై ఉదయభానుడు వేచగా ప్రకృతికే కొత్త వలపు పులకరింత మాటున వయ్యారపు సింగారాల వన్నెలే విచ్చుకొని ఆమని పాటలు ఏటి నీటిలో ముంచుకొని వగరు వగరు మావి కొమ్మ వీనుల విందుగా మీటెనే పచ్చపచ్చని ఉగాదికి పల్లెటూరి పాటనే